Thursday, January 31, 2013

Verities of apples , యాపిల్ లో రకాలు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  

Apple Tree belongs to Rose tree family and there are 7,500 verities of apples preset all over the world.
 
  • ======================
visit my website - > Dr.Seshagirirao.com

Apple fruits and weight gain,యాపిల తింటే బరువు పెరగము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

Eating of apples will not produce weight gain. if we eat 5.5 kgs of apple only 0.5 kg of weight will be gained.
  • ==================
visit my website - > Dr.Seshagirirao.com

Bluewhate height, నీలి తిమింగలం ఎత్తు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 If blue-whale Stands on its Tail, its height will be about the height of a ten story building.
  • ====================
 visit my website - > Dr.Seshagirirao.com

Ants distribution , చీమల పంపకము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
If we distributed  total ants all over the World equally...each person will get 10,00,000 of ants. It is really a fascinating fact.
  •  

  •  
The human : ants is about 1:10,00,000.

  • ========================

Letters with a pencil,పెన్సిల్‌తో వ్రాయగల పదాలు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 ఒక సాదారణ పెన్సిల్ పొడవు సుమారు 7 అంగుళాలు (inches) ఉంటుంది . అటువంటి  పెన్సిల్‌తో 50 వేల పదాలు రాయెుచ్చు.

Usually a pencil length is about 7 inches. with this type of pencil we can write about 50,000.(fifty thousands) letters .
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

Cotton candy , పీచుమిఠాయి

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 గులాబి రంగులో నోరూరించే పీచుమిఠాయిని ఇంగ్లిషులో ఏమంటారో తెలుసా... ''కాటన్‌ క్యాండీ''. 'ఫెయిరీ ఫ్లఫ్‌' అనే ఇంకో పేరు కూడా ఉంది దీనికి.
cotton in Telugu  " patti " , candy in Telugu " miTaayi " ... so all together --Cotton candy= pattimiTaayi. . it is usually called as peechumiTaayi. ... something strange in meaning.

  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

Ant can lift 50 time weight, చీమ తన బరువు కన్నా 50 రెట్లు ఎక్కువ ఎత్తగలదు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 Ant is a small creature . . . but very intelligent insect. . . it can lift a weight of 50 times of its body weight, and can pull 30 times more weight than its body weight.

  • ====================
 visit my website - > Dr.Seshagirirao.com

posionus ant , విషపూరిత చీమ

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 Usually Ant bite is not poisonous except allergic burning and pain.. but here an Australian  black bulldog ant is very much poisonous and in some cases human deaths occurred due to its bites.
  • =====================
visit my website - > Dr.Seshagirirao.com

Animal homes , జంతు ఆశ్రమం

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 I know there are human old age homes , orphan homes , disabled home , leprosy home ... but is strange to hear having a Home for sick animals .. What a an animal love it is !

  • ======================
visit my website - > Dr.Seshagirirao.com

Wednesday, January 30, 2013

Amezan has 200 sub rivers,అమెజాన్‌ లో 200 ఉపనదులు కలుస్తాయి

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
It is a strange truth that 200 sub rivers merging in a main river .. that is AMEZAN RIVER of South America.
  • ---------------------------------
visit my website - > Dr.Seshagirirao.com

Honey does not spoil., స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు.

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 స్వచ్ఛమైన తేనె ఎప్పటికీ పాడవదు.
Honey is one of the oldest food sources we know. This fascinating fluid is created by honey bees from the nectar of flowers. Let’s see what sciensational stuff we have for honey and the great honey bees.

Thanks to sciensational reader Ashalaya from Racine in Wisconsin, USA, we found out a really interesting chemistry fact:-    Honey does not spoil.

This is perhaps one of the greatest properties of honey. You could place it anywhere for thousands of years and it will not spoil. In fact, edible honey was found in ancient Egyptian Pharaoh King Tut’s tomb!

Honey contains large amounts of fructose and glucose. Naturally this makes it an ideal sweetener – much sweeter – almost 20 to 60 per cent more – than sugar itself!

You would think that such a sweet thing would be so bad for your health. Not so at all! Honey does not have any fats or cholesterol. It does not contain any sodium either. You could actually live off a just-honey diet because it is considered to be the only kind of food that has all necessary substances to sustain a normal human life, though it would be quite boring to have nothing but honey, eh?

  • --------------------------------------
visit my website - > Dr.Seshagirirao.com

Heart rate increase on chewing babulgum?, బబుల్‌గమ్‌ నములుతున్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందా?

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 బబుల్‌గమ్‌ నములుతున్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం మామూలుకంటే కాస్త పెరుగుతుంది. ఎందుకు ? నమలడములో ఎక్కువ దౌడఎముకలు 4 on each jaw and one buccinator total 8 పాల్గొంటాయి. అంటే కొంతవరుకు వ్యాయామము చేసినట్లే . వ్యాయామము తో గుండె కొట్టుమునే సార్లు (రేటు) పెరుగుతుంది .
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

Suisides in America are More?, అమెఇకా లో ఆత్మహత్యలు ఎక్కువ?

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 America is rich country and most scientific based approached country but the number of suicides are more compared to other countries population wise. In  2009 they were 381 and in 2010 the number of suicides were raised to 480. It is to say the number is more than that of the army deaths in Irac and Afghanistan together .

  • -----------------------------------
visit my website - > Dr.Seshagirirao.com

Tuesday, January 29, 2013

తాబేలు గుండె నిమిషానికి 13-15 సార్లు కొట్టుకుంటుంది

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  మన గుండె నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుందని తెలుసు కదా. అదే రెండుమూడొందల ఏళ్లు బతికే తాబేలు తాతయ్య గుండె నిమిషానికి కేవలం 13సార్లు కొట్టుకుంటుంది. శరీరము చిన్నదైనకొద్దీ హార్ట్ రేట్  ఎక్కువగా ఉంటుంది .
  • ===================
visit my website - > Dr.Seshagirirao.com

Monday, January 28, 2013

Dysney princes in cinemas - డిస్నీ యువరాణుల సంఖ్య 9

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
In Dysney films so far they created only 9 princes .

  • =========================
visit my website - > Dr.Seshagirirao.com

Crabs have teeth in side of Stomach..ఎండ్రకాయకి పొట్టలో దంతాలుంటాయి.

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

 ఎండ్రకాయకి పొట్టలో దంతాలుంటాయి.

Crabs have teeth in side of Stomach.
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

hair kept with out cutting grow upto 30 feet,జుత్తు కత్తిరించకుండా 30 అడుగుల పొడవు పెరుగుతుంది.

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

జీవితాంతం మనం జుత్తు కత్తిరించకుండా ఉంటే దాదాపు 30 అడుగుల పొడవు పెరుగుతుంది.

If human hair kept with out cutting life long ... it grows upto 30 feet on average.
  • =======================
visit my website - > Dr.Seshagirirao.com

గడ్డకట్టిన సముద్రపు నీరు ఉప్పుగా ఉండదు .

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

 సముద్రం నీటిని తెచ్చి మీ ఫ్రిజ్‌లో పెట్టి గడ్డకట్టించండి. ఆశ్చర్యం..! ఆ గడ్డలను కరిగిస్తే వచ్చే నీరు ఉప్పగా కాకుండా మామూలుగా ఉంటుంది.

Sea water which is salt in taste kept in Refrigerator. Water become ice cubes . These cubes when dissolved became water is not of Saltish in taste. Is it not strange truth ?.
  • =======================
visit my website - > Dr.Seshagirirao.com

అంతం లేని నగరం,ఎటర్నల్‌ సిటీ,శాశ్వత నగరం

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

ఇటలీలోని రోమ్‌ నగరానికి 'ఎటర్నల్‌ సిటీ'గా పేరుంది. ఐరోపా చరిత్రలోనే దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2500 ఏళ్లకుపైగా నాగరికత కలిగిన ఈ నగరాన్ని ఇటలీ ప్రాచీన కవి టిబుల్లస్‌ తన రచనలో 'శాశ్వత నగరం'గా పేర్కొన్నాడు. అందుకే దీన్ని అంతులేని నగరంగా పిలుస్తారు .
  • =====================
visit my website - > Dr.Seshagirirao.com

టాంగ్‌ షుక్వాన్‌,రబ్బరు మనిషి,బూచోడు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

 టాంగ్‌ షుక్వాన్‌,రబ్బరు మనిషి,బూచోడు

మీరెప్పుడైనా బూచాడ్ని చూశారా? చైనాకెళితే చూడొచ్చు... ఇంతకీ ఏం చేస్తాడు? ముఖాన్ని భయంకరంగా మార్చేస్తాడు! ఆ విద్యతోనే గిన్నిస్‌ సాధించాడు కూడా!
ఎవరినైనా వెక్కిరించాలంటే నాలుక పైకి పెట్టి, మూతి వంకరగా తిప్పి 'వ్వెవ్వెవ్వె...' అంటారు మీరు. అప్పుడు అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకుంటే నవ్వొస్తుంది. అలా నవ్వు రాకుండా భయం కలిగేంత వికృతంగా మొహం పెట్టగలరా? ఒకవేళ ప్రయత్నించినా చైనాలో ఉండే టాంగ్‌ షుక్వాన్‌లాగా పెట్టనే లేరు. ఎందుకంటే అతను ముఖాన్ని బోలెడు ముడతలతో భయంకరంగా, అసహ్యంగా మార్చేయగలడు. అదాటున చూస్తే భయపడాల్సిందే. అందుకే అతడికి 'రబ్బరు మనిషి' అనే పేరొచ్చింది. ముఖాన్ని ఇన్ని వంకర్లు చేయగల వ్యక్తి ప్రపంచంలో ఇతనొక్కడే అని గిన్నిస్‌వాళ్లు రికార్డు కూడా కట్టబెట్టారు.

టాంగ్‌ మామూలుగా ఉన్న ఫొటోను చూడండి. ఎంత బావున్నాడో అనిపిస్తుంది. కానీ అదే ముఖాన్ని అతడు రకరకాలుగా మార్చేయగలడు. కళ్లు కనపడకుండా చర్మాన్ని కప్పేయగలడు. పళ్ళతో ముక్కును కొరకగలడు. ముఖం నిండా ముడతలను సృష్టించగలడు. ఆ సమయంలో 43 ఏళ్ల టాంగ్‌ 90 ఏళ్ల వృద్ధుడిలా కనిపిస్తాడు. ఈ విద్యతోనే ఇతగాడు బోలెడు ప్రదర్శనలు ఇస్తూ, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాడు. ఈ మధ్యే ఇటలీలో ప్రదర్శన ఇస్తే ఐదు లక్షల రూపాయలు వచ్చాయి. అన్నట్టు... ఇతగాడు ఓ సవాలు కూడా విసురుతున్నాడు. అదేంటో తెలుసా? తనలాగా ముఖాలు పెట్టగలిగితే 75,000 రూపాయలు ఇస్తానంటున్నాడు. ఈ విద్యను నేర్చుకోవడానికి ఇతడు పదేళ్లు సాధన చేశాట్ట.
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

Thursday, January 10, 2013

Laws of some countries

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  These are some fascinating facts of Law & order of different countries in the world.
  • ========================
visit my website - > Dr.Seshagirirao.com

మొసలి నేరుగా మాత్రమే పాకగలదు - Crocodile can crawl speedly stright forward

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  Crocodile can run fast on the land straight forward. It can't bend sideways easily. If we by chance chased by a crocodile run in Zig Zag manner to avoid danger from crocodile. It is true.
  • ==========================
 visit my website - > Dr.Seshagirirao.com

Monday, January 7, 2013

Water on the Earth,భూమి పై ఉన్న నీరు శాతము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
97 %  among the total water on the Earth  is in the Seas and Oceans .