Monday, January 28, 2013

గడ్డకట్టిన సముద్రపు నీరు ఉప్పుగా ఉండదు .

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

 సముద్రం నీటిని తెచ్చి మీ ఫ్రిజ్‌లో పెట్టి గడ్డకట్టించండి. ఆశ్చర్యం..! ఆ గడ్డలను కరిగిస్తే వచ్చే నీరు ఉప్పగా కాకుండా మామూలుగా ఉంటుంది.

Sea water which is salt in taste kept in Refrigerator. Water become ice cubes . These cubes when dissolved became water is not of Saltish in taste. Is it not strange truth ?.
  • =======================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: