ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
మన గుండె నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుందని తెలుసు కదా. అదే రెండుమూడొందల ఏళ్లు బతికే తాబేలు తాతయ్య గుండె నిమిషానికి కేవలం 13సార్లు కొట్టుకుంటుంది. శరీరము చిన్నదైనకొద్దీ హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది .
- ===================
No comments:
Post a Comment