Monday, January 28, 2013

hair kept with out cutting grow upto 30 feet,జుత్తు కత్తిరించకుండా 30 అడుగుల పొడవు పెరుగుతుంది.

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...


జీవితాంతం మనం జుత్తు కత్తిరించకుండా ఉంటే దాదాపు 30 అడుగుల పొడవు పెరుగుతుంది.

If human hair kept with out cutting life long ... it grows upto 30 feet on average.
  • =======================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: