Showing posts with label Iron in human body. Show all posts
Showing posts with label Iron in human body. Show all posts

Monday, May 26, 2014

Iron in human body,మనిషిలో ఉండే ఇనుము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...


ఆరోగ్యము గా ఉండే మనిషిలో 3.5 -5 గ్రాముల  ఇనుము ఉంటుంది . ఇందులో సగము ఎర్రరక్త కణాలలోనే ఉంటుంది.
  • ==========================
visit my website - > Dr.Seshagirirao.com