Wednesday, January 30, 2013

Heart rate increase on chewing babulgum?, బబుల్‌గమ్‌ నములుతున్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందా?

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 బబుల్‌గమ్‌ నములుతున్నప్పుడు మన గుండె కొట్టుకునే వేగం మామూలుకంటే కాస్త పెరుగుతుంది. ఎందుకు ? నమలడములో ఎక్కువ దౌడఎముకలు 4 on each jaw and one buccinator total 8 పాల్గొంటాయి. అంటే కొంతవరుకు వ్యాయామము చేసినట్లే . వ్యాయామము తో గుండె కొట్టుమునే సార్లు (రేటు) పెరుగుతుంది .
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: