Showing posts with label కంగారులు పాలివ్వడం. Show all posts
Showing posts with label కంగారులు పాలివ్వడం. Show all posts

Tuesday, January 25, 2011

కంగారులు పాలివ్వడం , Kangaroo brest feeding

ఆడ కంగారూలు ఒకేసారి రెండు పిల్లలకు రెండు స్తనాల నుంచి రెండు రకాల పాలివ్వగలవు. పుట్టి, నెలల వయసున్న కంగారూకు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే పాలిస్తుంది. అదే సమయంలో మరో కంగారూ పుడితే దానికి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పాలిస్తుంది. అంటే... ఒకేసారి రెండు పిల్లలకు రెండు రకాల పాలన్నమాట. Kangaroo can feed its babies of different age with different type of Brest milk at the same time . For older baby it gives milk with high carbohydrates and for younger baby it gives milk of high fat and immune bodies.
  • ==================================
visit my website - > Dr.Seshagirirao.com