ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
- ఇదొక వింత ఆనందము ...భూమిమీద హొటల్ లో ఉండడమే డబ్బులు ఖర్చు. . . ఇక సముద్రములోపల హొటలంటే ... వెరైటీ గా ఎంజాయ్ చేయడానికే కదా ... మరి ఖర్చు ఎంత ఉంటుందో?..
Jules' Undersea Lodge is an American hotel located in Key Largo, Florida and is the only underwater hotel in the United States. It is 30 feet (9 m) deep on the ocean floor and guests have to scuba dive to get to their rooms. The hotel is located at the bottom of the Emerald Lagoon and was opened in 1986. The hotel’s name comes from the novelist Jules Verne of 20,000 Leagues Under the Sea. Scuba certification is not required for entrance as the front door is located 21 feet (6.4 m) under water.
visit my website - >
Dr.Seshagirirao.com
No comments:
Post a Comment