Thursday, April 25, 2013

Glass takes 100000(one lakh) years to dissolve,గాజు భూమిలో కలిసిపోవడానికి

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 Glass takes 100000(one lakh) years to dissolve in the Earth where as khaadhi cloth  and paper take about 06 months for the same act . It is some what fascinating to hear.
  • =====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: