Tuesday, September 30, 2014

Hen has to Eat 2 kg food for 12 eggs -కోడిపెట్ట డజను గుడ్లు పెట్టాలంటే

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
 Hen has to Eat 2 kg food for 12 eggs to lay -కోడిపెట్ట డజను గుడ్లు పెట్టాలంటే 2 కీజీ ల ఆహారము తినాలి .
  • =============================

No comments: