Monday, April 7, 2014

Radio-TV-internet to spread ,రేడియో-టివి-ఇంటర్నెట్

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  •  
 రేడియో ప్రపంచవ్యాప్తం గా 5 కోట్లమంది ప్రజలకు చేరడానికి సుమారు ముప్పై ఎనిమిది(38) సంవత్సరాలు పట్టింది. అదే టి.వి. కి 13 యేళ్ళు పడితే ... ఇంటర్నెట్ కి కేవలం 4 యేళ్ళే లోనే అంతమందిని చేరిపోయింది.
  • =================================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: