* రూ.25,56,000 కోట్లు--భారతదేశ విదేశీ రుణం.
* 7,083--మన దేశంలోని రైల్వే స్టేషన్లు.
* 99.5 శాతం--మన దేశంలో విమాన ప్రయాణం కలగానే భావిస్తున్నవాళ్లు.
* 40 శాతం--మొత్తం లాభాల్లో హ్యాపీమీల్స్ అమ్మకాల ద్వారా మెక్‌డోనాల్డ్స్ పొందుతున్న లాభం.
* 24--మన దేశంలో ఉన్న హైకోర్టులు.
* 6 మి.గ్రా.--పెళ్లి ఉంగరాన్ని రోజూ ధరించడం వల్ల ఏడాది కాలంలో నష్టపోయే బంగారం.
* 6--ప్రపంచంలోనే ఖరీదైన కార్యాలయ ప్రాంగణాలు ఉన్న ప్రాంతాల్లో ముంబయి స్థానం.
* 58 గంటల 36 ని.--గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించిన థాయ్‌లాండ్‌కు చెందిన ఒక జంట ముద్దుపెట్టుకున్న సమయం.
* 1.34 శాతం--ఒలింపిక్ పతకాల్లో ఉండే బంగారం.
* 3--కోటీశ్వరులు ఎక్కువగా ఉన్న దేశాల్లో మన స్థానం. మొదటీ, రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉన్నాయి.
* 7 శాతం--మనిషి శరీరంలో రక్తం బరువు.
* 6,800--ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషలు.
* 97 శాతం--భూమి మీద ఉన్న నీటిలో ఉప్పు నీరు.
- =============================