Monday, January 6, 2014

Elephants can swim about 32 k.m per day -ఏనుగులు ఒకరోజులో సుమారు 32 కి.మీ. ఈదగలవు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
Elephants can swim about 32 k.m per day -ఏనుగులు ఒకరోజులో సుమారు 32 కి.మీ. ఈదగలవు .
  • ===========================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: