Tuesday, December 10, 2013

all English vowels in Reverse order,అచ్చులన్ని రివర్స్ లో ఉంటే పదము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  •  
  •  
 The only word that contains all English vowels in Reverse order is " SUBCONTINENTAL."
  • ===============================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: