Thursday, April 25, 2013

Group Begging , సామూహిక యాచకం

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  Group begging along with their owner / take-carer. Here a Dog and a Cat siting for begging in a Railway station (India).
 ఇక్కడ రైల్వే స్టేషన్‌ లో సామూహిక యాచకం చూడండి ... ఎంట విచిత్రం గా ఉందో?. మూగజీవులైనా వాటి సాంగత్యమూ , ఐకమత్యము , యజమాని పై ఉన్న భక్తితో కూడుకున్న కృతజ్ఞతలు సాటిలేనివని తెలియజెప్పేవిధము గా ఉన్నాయి.
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: