Monday, April 1, 2013

Bald head to Animals too,జంతువులకూ బట్టతల

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

కోతులలో బట్టతల ఉంటుంది. మనిషికి కోతులకు ఎక్కువగా పోలికలు , లక్షణాల విధివిధానాలు సరితూగుతూ ఉంటాయి. కేవలం హార్మోన్ల అసమతుల్యత వల్ల, బట్టతల వచ్చేవారికి మాత్రమే తలపై ఆ వెంట్రుకల వయస్సు ఆగిపోతుంది. కేవలం హార్మోన్ల అసమతుల్యత వల్ల, బట్టతల వచ్చేవారికి మాత్రమే తలపై ఆ వెంట్రుకల వయస్సు ఆగిపోతుంది. ... సాధారణ చతుష్పాద జంతువులు, కోతులు, చింపాంజీలు, పక్షులు, గొర్రెలు మొదలైన వాటికి ఉన్నంత ఆవశ్యకత మానవుడికి లేదు.
బట్టతల అనేది స్థూలంగా జన్యుపరంగా, వంశపారంపర్యంగా వచ్చే సమస్య! ఇది కొందరిలో 20, 30 ఏళ్లకే వస్తే మరికొందరిలో 50 ఏళ్ల తర్వాత రావచ్చు. వయసు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల ప్రభావంతో జుట్టు వూడిపోవటం కొంత సహజమే. కానీ వీరిలో వేగంగా రాలిపోతూ పరిస్థితి 'బట్టతల'కు దారి తీస్తుంది. ఇది మానవులలో సహజము . కాని జంతువులలో అంతగా కనబడదు .

Bald head is common to humans ... but it is seen in Animals too. more in Monkeys as monkeys are too near to human in the theory of Evaluation. 
  • ==========================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: