Tuesday, April 30, 2013

Amazing Human body facts, మానవ శరీరలో వింతనిజాలు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  image : courtesy with Franco-Indian pharmaceuticals Ltd.

మన ఉదరకోశములోపల పొర ప్రతి 3-4 రోజులకొకసారి పాత పొర పోయి కొత్త పొర తయారవుతూ ఉంటుంది. అలా కాకుంటే మన కడుపులోపల  జీర్ణరసాల వలన దెబ్బతింటుంది.
--------------------------------------------------------------
మన జీవిత కాలములో ఒక వ్యక్తి లో ఊరే లాలాజము సుమారు 2 స్విమ్మింగ్ ఫూల్స్  నిండేంత ఉంటుంది.
-------------------------------------------------------------------------------------
మన ఊపిరితిత్తులలో సుమారు 3,00,000 మిలియన్ల కేశనాళాలు ఉంటాయి. వాటిని తిన్నగా పరిస్తే 2,400 కి.మీ. పొడవు ఉండును.
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: