Thursday, March 28, 2013

Lion's Roar can be heard upto 8 km,సింహ గర్జన 8 కి,మీ వరకూ వినిపిస్తుంది.

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  


  •  

 A lion's roar can reach 114 decibels at a distance of 1 meter. This noise is comparable to a Vuvuzela or a not-too-far jet engine and is louder than a jack hammer. It can be heard from a distance of 5 miles (8 kilometers).
  • ======================

visit my website - >  Dr.Seshagirirao.com

No comments: