Tuesday, February 5, 2013

Bald head in monkeys, కోతులకు బట్టతల

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
మనుషుల్లోలానే, వృద్ధాప్యంలో కోతులకు కూడా బట్టతల వస్తుంది. జుట్టు జీవితకాలం ఇంత అని ఏమీ ఉండదు. మొలిచిన గడ్డిని కత్తిరిస్తూ ఉంటే ఎలా పెరుగుతూ ఉంటుందో అలాగే జీవిత పర్యంతం ఆరోగ్యవంతుని వెంట్రుకలు కూడా నిలిచే ఉంటాయి. కేవలం హార్మోన్ల అసమతుల్యత వల్ల, బట్టతల వచ్చేవారికి మాత్రమే తలపై ఆ వెంట్రుకల వయస్సు ఆగిపోతుంది.

Monkeys also get bald head in old age ... similar to human . The same hormones are present in monkeys as that of a man. It is the hormonal imbalance causing bald head in them in the same way as in humans .
  • ===================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: