Thursday, March 31, 2011

Sleep and Lifespan , ఆయుస్సు ను పెంచే నిద్ర

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  • [snoring.jpg]
ఎక్కువగా నిద్రపోయే వారిని మనము కుంభకర్ణుడు రా అంటాము . . నిద్రమత్తు సోమరి వెదవ అంటాము . మరి నిద్ర కూడా ఒకందికు మంచిదే ! . హాయిగా నిద్రపోతే ఎక్కువకాలము జీవిస్తారు . వందేళ్ళు బ్రతికిన వారంతా రోజుకు 10 గంటలు పైబడి నిద్రపోయేవారే. Sleep for human is verymuch necessary . Normally 6-8 hours per day is sufficient. children need some more hours of sleep. In adults more sleep increases their lifespan. in history people survived 100 years are those who slept more than 10 hours a day . Read more about Sleep in Telugu -> Sleep (in telugu)
  • ============================================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: