ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
పిల్లి తాను దూరాలనుకుంటున్న చోటు లలో కొలతలను దాని మీసాల ద్వారా అంచనా వేసుకుంటుంది . ఒక ఇరుకైన సొరంగం లాంటి మార్గం లో పోవలనుకున్నప్పుడు ఆ మార్గం లో తను వెల్ల గలదా? ఒక వేళ వెళ్ళిన అందులో నుంచి సురక్షితం గా బయటకు రాగలడా? అనే విసయాన్ని మీసాలను ఆ మార్గం అంచులకు తాకించి అంచనా వేసుకుంటుంది . ఆ విధమ గా పిల్లి మీసాలు దానికి ప్రక్రుతి ప్రసాదించిన కొలబద్ద లాంటిది
Cat measure its way to know whether the way is narrow or wide enough to enter into ... by its mustache.
- =======================================
visit my website - >
Dr.Seshagirirao.com