Humans Respirate from birth to death ... and it is continuous .. respiration is for Oxygenation of blood (purification of blood). on average a person breaths ౧౮ to 24 times per minute and it counts " 23,000 times per day... this is done automatically.
మనుషులు ఉపిరితిట్టులలోనికి గాలి పీల్చుదురు ... ఇది ఒక నిరతర ప్రక్రియ . గాలి లో ఉన్నా ప్రాణవాయువు(oxygen) రక్తము శుద్ధి చేయును . . . ఎర్ర రక్త కణాలు ఈ గాలి లోని ప్రాణవాయువును(oxygen) తీసుకొని ,బొగ్గుపులుసు వాయువును (Carbondiaxide) ను విడిచి పెట్టును . నిముషానికి మానవులు ౧౮ నుండి ౨౪ సార్లు గాలి పీల్చుదురు . సగటున రోజుకి " 23,000 సార్లు ఉపిరి పీలుస్తారు .
No comments:
Post a Comment