first insulin vial was produced in 1923 .--
మొదటి ఇన్సులిన్ మందు సీసా తాయారు చేసినది 1923 లో .
Alexander Fleming Discovered Pencillin in 1928. --
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టినది ..1928 లో
first german Rocket was Fired in 1944 . --
జర్మన్ రాకెట్ ప్రయోగించినది .. 1944 లో
First Modern Credit Card was invented in 1950 . --
మొదట అధునాతన క్రెడిట్ కార్డ్ కనిపెట్టబడినది .. 1950 లో
Man Stepped on the Moon in 1969 .--
చంద్ర మండలము పై మనిషి అడుగుపెట్టినది .. 1969 లో ,
First Mobile Phone was introduced in 1973 .--
మొదటి మొబైల్ పోను ప్రవేసపెట్టినది .. 1973 లో ,
World's First Test tube baby was born in 1978 .--
ప్రపంచము లో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి జన్మించినది ..1978 లో,
Personal Computer was introduced in 1981 .--
మొదటిగా పెర్సనల్ కంప్యుటర్ ప్ర్వేసపెట్టినది .. ౧౯౮౧ లో ,
First Diabetic patient on Nova insulin in 2000.--
మొదటి మశుమేహ వ్యాధి భాడితుడు నోవా ఇన్సులిన్ వాడినది ... 2000 లో .
No comments:
Post a Comment