- ======================
వింత నిజాలు మీకు తెలుసా? : పిల్లల కోసం.. సేకరణ/డా.శేషగిరిరావు(యం.బి.బి.యస్) - శ్రీకాకుళం. ' Strange truths .. Do you know? : for Children collected / Dr.Seshagirirao(MBBS) - Srikakulam
Wednesday, October 16, 2013
Fast biting Ant , అతివేగంగా కుట్టే చీమ
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
Labels:
Fast biting Ant,
అతివేగంగా కుట్టే చీమ
biggest Truck ,అతి పెద్ద ట్రక్
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
- ===========================
Labels:
biggest Truck,
అతి పెద్ద ట్రక్
Midge Insect wings movements, మిడ్జే కీటకం రెక్కల వేగము
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
- =========================
Byke larger than a Bus , బస్ కంటే పెద్ద మోటార్ బైక్
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
- =========================
Wasp killing lives,ప్రాణాలు తీసే కందిరీగ
పేరుకు కందిరీగే... కానీ ఓ దేశానికే దడపుట్టిస్తోంది... ప్రాణాలు తీసేస్తోంది... ఇంతకీ ఏంటా కందిరీగ? ఎక్కడుంది?
కందిరీగలు దాడి చేస్తే దద్దుర్లు వస్తాయి. మహా అయితే రక్తాలు కారుతాయి. కానీ ప్రాణాలే పోతాయని విన్నారా? చైనాలో ఉన్న ఓ రాకాసి కందిరీగ కరిచిందంటే మాత్రం అంతే సంగతులు. ఈ కందిరీగ దాడికి ఈ మధ్య ఏకంగా 42 మంది చనిపోయారు. 1670 మంది గాయపడ్డారు. ఇంకా 206 మంది చికిత్స పొందుతున్నారు. ఇదంతా జరిగింది చైనా షాంగ్జీ ప్రావిన్స్‌లో.
* అయితే ఇవి మామూలు కందిరీగలు కాదు, ప్రపంచంలోనే అతి పేద్ద కందిరీగ జాతి. పైగా ఎంతో విషపూరితం. పొడవు రెండంగుళాలు. సాధారణ కందిరీగల కన్నా ఐదు రెట్లు పెద్దగా ఉంటాయి. ఇది సుమారు మన బొటనవేలంత పరిమాణం ఉంటుంది.
* దీన్ని ఏషియన్ జెయింట్ హార్నెట్ లేదా వెస్పా మండరీనియాఅంటారు. జపాన్ వంటి ప్రాంతాల్లో 'యాక్ కిల్లర్ హార్నెట్' అని కూడా పిలుస్తారు. ఇవి తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
* ఇవి ఎంతో విషపూరితం. వీటి కోరలు ఆరు మిల్లీమీటర్ల పొడవుంటాయి. ఇక వీటికి మనుషులు కనిపిస్తే చాలు మూకుమ్మడిగా దాడిచేసి ఎడాపెడా కుట్టడం మొదలెడతాయి. దాంతో వెంటనే కాళ్లు చేతులపై దద్దుర్లు వచ్చి రక్తం పూర్తిగా విషపూరితమవుతుంది. దాంతో ప్రాణానికే అపాయం కల్గుతుంది.
* అయితే ఈ ఏడాది జులై నుంచి వీటి దాడి మరింత పెరిగిపోయింది. దాంతో పెద్దమొత్తంలో ప్రాణ నష్టం సంభవించింది. ఈ కందిరీగలు పెరిగిపోవడానికి కారణమేంటని ఆరా తీస్తే ఇటీవల విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలే అని తెలిసింది. ఇవి ఆసియా ప్రాంతాల్లో ఉండడానికి కారణం కూడా అధిక ఉష్ణోగ్రతలేనట.
* మనుషులకే కాదు, మిగతా జీవులకు కూడా ఇదంటే హడలే. ఈ రాకాసి కందిరీగ నిముషంలో 40 తేనెటీగలను కుట్టి చంపగలదు!
* ఇప్పుడు చైనా ప్రభుత్వానికి దీన్ని నియంత్రించడం పెద్ద సవాలుగా మారింది. నిపుణులను రంగంలోకి దింపి సరియైన చర్యలు తీసుకుంటున్నారు. ఇవి తిరిగే ప్రాంతంలో ప్రజలకు ప్రత్యేక దుస్తులు అందిస్తున్నారు. దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
* ఈ కందిరీగ ఏకంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇది కుట్టిందంటే ఆ ప్రభావం దాదాపు 50 తేనేటీగలు కుట్టినదానికన్నా ఎక్కువుంటుంది.* ఇవి ఒక ప్రాంతం నుంచి మరో దగ్గరకు వేల కిలోమీటర్లు ఎగిరిపోగలవు. దౌర్జన్యం కూడా ఎక్కువే. తేనేటీగల గూళ్లపై దాడిచేసి ఆక్రమించుకుంటాయి.
* లార్వా దశలో ఉన్న వాటి పిల్లలకు ఇవే ఆహారం నమిలి పెడతాయి. అవి ఎదిగిన తర్వాత వాటంతటవే వేట మొదలుపెడతాయి.
- ==========================
Labels:
Wasp killing lives,
ప్రాణాలు తీసే కందిరీగ
Monday, October 7, 2013
Picture of Live american president,బతికి ఉన్న అధ్యక్షుల చిత్రాలు
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
printing of Live American presidents pictures on currency notes is Lawfully restricted. in USA.
printing of Live American presidents pictures on currency notes is Lawfully restricted. in USA.
- ======================
Sunday, October 6, 2013
Korean child age calculation , కొరియా లో పిల్లలవయసు లెక్కింపు
ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
In Korea the age of a child will be calculated from the time inside of mother's womb. , , , where as in India the age calcultes from the day of birth.
In Korea the age of a child will be calculated from the time inside of mother's womb. , , , where as in India the age calcultes from the day of birth.
- =========================
Subscribe to:
Posts (Atom)