Saturday, July 20, 2013

Biggest temple in the world,ప్రపంచములో అతిపెద్ద దేవాలయము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  •  
 Angkor Wat is the largest first Hindu, and then Buddhist temple complex and the largest religious monument in the world. Wikipedia
Construction started: 1125
Address: Angkor, Cambodia
Function: Place of worship
Architectural styles: Khmer architectural style, Dravidian architecture
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

Biggest sub-planet, అతిపెద్ద ఉపగ్రహము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  •  
 The biggest sub-planet of all the sub-planets of the nine main planets is " Ganymede". This is rotating round the Jupitor . . and is 8 times bigger than Mercury. It is a  strange truth..
  • =================
visit my website - > Dr.Seshagirirao.com

Friday, July 19, 2013

Amazing human body facts-2,మానవ శరీరలో వింతనిజాలు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...

  • image courtesy with Franco-Indian pharmaceuticals Ltd.

 * మనిషి బొటనవ్రేలు పొడవు సుమారు తన ముక్కు పొడవకు సమానము .

* 30 నిముషాలలో మన శరీరములో తయారయ్యే వేడి (ఉష్ణము) తో ఒక అర్ధ గేలన్‌ నీటిని మరిగించవచ్చును.

* మనిషి శరీరములో ఉన్న ఇనుము (iron content) తో మూడు అంగుళాల మేకు తయారుచేయవచ్చును .
  • ===================
 visit my website - > Dr.Seshagirirao.com