- ===============================
వింత నిజాలు మీకు తెలుసా? : పిల్లల కోసం.. సేకరణ/డా.శేషగిరిరావు(యం.బి.బి.యస్) - శ్రీకాకుళం. ' Strange truths .. Do you know? : for Children collected / Dr.Seshagirirao(MBBS) - Srikakulam
Tuesday, January 25, 2011
Gorilla Sleep , గొరిల్లా నిద్ర
గొరిల్లా రాత్రి నిద్రపోయిందంటే 13 గంటల వరకూ లేవదు. అంతేకాదు, పగలు కూడా చాలాసేపు నిద్రపోతుంది .
Gorillas are the largest primates and are found in the forests of Central Africa. Gorillas sleep about 13 hours each night and rest for several hours at midday. They build new sleeping nests every night.
Labels:
Gorilla Sleep,
గొరిల్లా నిద్ర
కంగారులు పాలివ్వడం , Kangaroo brest feeding
ఆడ కంగారూలు ఒకేసారి రెండు పిల్లలకు రెండు స్తనాల నుంచి రెండు రకాల పాలివ్వగలవు. పుట్టి, నెలల వయసున్న కంగారూకు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే పాలిస్తుంది. అదే సమయంలో మరో కంగారూ పుడితే దానికి కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే పాలిస్తుంది. అంటే... ఒకేసారి రెండు పిల్లలకు రెండు రకాల పాలన్నమాట.
Kangaroo can feed its babies of different age with different type of Brest milk at the same time . For older baby it gives milk with high carbohydrates and for younger baby it gives milk of high fat and immune bodies.
- ==================================
Labels:
Kangaroo brest feeding,
కంగారులు పాలివ్వడం
Biggest Flower bloom, వికసించిన అతిపెద్ద పుష్పము
వికసించిన అతిపెద్ద పుష్పము రెఫ్లేసియా ఆర్నాల్డీ ఇండోనేసియా లో ఉంది . దీని పరిమాణము 3 అడుగులు ఉండి 15 పౌండ్ల బరువు కలిగి ఉంది . ప్రపంచము లో పెద్ద పుష్పము .
- ==============================
అతి పెద్ద ఎద్దు , Gaint bull
సాదారణము గా ఎద్దులు 5 అడుగులు ఎత్తు ఉంటాయి. కాని ఇక్కడ పెర్షియన్ బుల్లక్ సుమారు 7 అడుగులు ఎత్తు ఉన్నది . దీనిని రాకాసి ఎద్దు అని పిలవవచ్చును .
- ================================
Labels:
Gaint bull,
అతి పెద్ద ఎద్దు
Banana Fruit grows up, అరటి పండు పైకి చూస్తూ పెరుగుతుంది .
- Fruits of any Tree grow down towards Earth but Banana (plantain fruits) grows up towards sky looking .
- ===============================
Giraffe drinks more water at one time, జిరాఫీలే ఒకేసారి ఎక్కువ నీళ్ళు త్రాగుతాయి.
- జిరాఫీలు ఒకేసారి 12 గ్యాలన్ల నీటిని తాగగలవు. నిజానికి ఒంటెల కంటే జిరాఫీలే... నీళ్లు లేకుండా ఎక్కువ దూరం ప్రయాణించగలవు.
- Giraffe can drink at one time about 12 gallons of water. Actually Giraffes can do journey more distance than Camels with out water .
- ================================
Highest number of Mosques present in India,ఇండియాలోనే ఎక్కువ మసీదులున్నాయి ?
మీకు తెలుసా ? ... ఇండియాలో సుమారు మూడు లక్షల మసీదులు ఉన్నాయి . ఏ ఇతత ముస్లిం దేశం లో కూడా ఇన్ని మసీదులు లేవు . అందువలన ఇండియా నే ప్రపంచము లో ఓ పెద్ద ముస్లిం దేశమనవచ్చును .
Do you know that highest number of Mosques are present in India ... when compared to that of any single Muslim country in the World. So can we call India is the biggest Muslim country in the world ?.
- =====================================
Monday, January 24, 2011
Subscribe to:
Posts (Atom)