Thursday, September 20, 2012

Two heads snake fights-రెండు తలల పాము పోట్లాట్

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
జన్యులోపాలవల్ల రెండు తలలతో పుట్టే  పాముల్లో ఆహారము కోసము ఆ రెండు తలలూ పోట్లాడుకుంటూ ఉంటాయి.

The two heads Quarel for food in  ''Two headed snakes''. These snakes born due to genitical defects.
  • =========================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: