Thursday, September 20, 2012

Man breath Dust in life - మనిషి తన జీవితం లో పీల్చే దుమ్ము

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
 ఒక మనిషి తన జీవితకాలము లో సుమారు 18 కిలోలు పైగా దుమ్మును పీల్చుకుంటాడు .
  •  
Human beings in their entire life each breath nearly 18 kgs of dust which is not of health danger.
  • =========================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: