Monday, August 25, 2014

Country name begins with A eands with A-ఆంగ్లఅక్షరము ఎ తో మొదలయ్యే దేశముపేరు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...




 Country name begins with A eands with A except Afganistan -ఆంగ్లఅక్షరము ఎ తో మొదలయ్యే దేశముపేరు అయినా ఎ తో ముగుస్తుంది ... ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌ పేరు తప్ప .
  • ==================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: