Sunday, October 6, 2013

Korean child age calculation , కొరియా లో పిల్లలవయసు లెక్కింపు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
 కొరియాలో పిల్లల వయసు ను వారు తల్లి కడుపులో ఉన్నప్పటి నుండి లెక్కిస్తారు. . . కాని ఇండియా లో పుట్టిన రోజు నుండి లెక్కిస్తారు.

In Korea the age of a child will be calculated from the time inside of mother's womb. , , , where as in India the age calcultes from the day of birth.
  • =========================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: