Monday, August 26, 2013

Honey Bees will travel about 75,000 kilometers -తేనె సేకరించడానికి తేనెటీగల ప్రయాణం

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
 Honey Bees will travel about 75,000 kilometers to collect 500 grams of Honey. wonderful......... it is too long to imagine .
  • ===============================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: