Wednesday, August 21, 2013

Atoms in the human body - సగటు వ్యక్తి శరీరములో అణువుల సంఖ్య

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...



  •  How many atoms are in the human body?
  A 70 kg body would have approximately 7*1027 atoms. That is, 7 followed by 27 zeros:

7,000,000,000,000,000,000,000,000,000
  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: