Thursday, April 25, 2013

Jelly fish eggs per day,జెల్లీ ఫిష్ ఒక రోజులో పెట్టే గుడ్లు

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  

  •  
 Jelly fish  lays 45000(Forty five thousands) eggs in a day . It seems this is a huge number and amazing to hear.
  • ==========================
 visit my website - > Dr.Seshagirirao.com

No comments: