Monday, April 1, 2013

Bear has 42 teeth in its mouth,ఎలుగు బంటలకు 42 పళ్ళు ఉంటాయి

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 దంతాలు లేక పళ్ళు ఒక్కో జంతువులో ఒక్కోక్క సంఖ్య , పొడవు , ఆకారము కలిగి ఉంటాయి. మనుషులలో ఇవి 32 సంఖ్యాపరముగా ఉంటాయి. ఆ విధముగా ఎలుగు బంటలకు 42 పళ్ళు ఉంటాయి. సాధారణము గా మమ్మేల్స్ లో 20-40 వరకూ కొన్ని అసాధారణ జంతువులలో 30-50 వరకూ ఉంటాయి.

The number of teeth in an animals jaw depend on its life history. Teeth are expensive to grow so no animal wants more than it needs. Most placental mammals are happy with between 20 and 40, while most marsupials have 30 to 50. As a general rule animals that feed on insects have more teeth than either herbivores or the larger carnivores. There are some funny exceptions though.

  • ===================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: