Thursday, January 31, 2013

Cotton candy , పీచుమిఠాయి

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  
  •  
 గులాబి రంగులో నోరూరించే పీచుమిఠాయిని ఇంగ్లిషులో ఏమంటారో తెలుసా... ''కాటన్‌ క్యాండీ''. 'ఫెయిరీ ఫ్లఫ్‌' అనే ఇంకో పేరు కూడా ఉంది దీనికి.
cotton in Telugu  " patti " , candy in Telugu " miTaayi " ... so all together --Cotton candy= pattimiTaayi. . it is usually called as peechumiTaayi. ... something strange in meaning.

  • ====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: