Monday, January 28, 2013

అంతం లేని నగరం,ఎటర్నల్‌ సిటీ,శాశ్వత నగరం

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...


ఇటలీలోని రోమ్‌ నగరానికి 'ఎటర్నల్‌ సిటీ'గా పేరుంది. ఐరోపా చరిత్రలోనే దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. 2500 ఏళ్లకుపైగా నాగరికత కలిగిన ఈ నగరాన్ని ఇటలీ ప్రాచీన కవి టిబుల్లస్‌ తన రచనలో 'శాశ్వత నగరం'గా పేర్కొన్నాడు. అందుకే దీన్ని అంతులేని నగరంగా పిలుస్తారు .
  • =====================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: