Monday, November 12, 2012

Chils parcel in American postal services-అమెరికా లో చిన్నారులను పార్సెల్ లో పంపుట .

ప్రపంచము లో కొన్ని విషయాలే మనకు తెలుసు . తెలియనివి ఇంకా ఎన్నో మిగిలే ఉంటాయి. ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఇంతేనా? అని అనిపిస్తుంది. ప్రతివ్యక్తికి అన్నివిషయాలు తెలియాలని ఏమీలేదు . తెలియవుకూడా. ఇప్పుడు ఈ క్రింది విషయం చదవండి మీకు తెలుసునేమో?...
  •  At time of newly started postal service in America  in 1913 - children were used to send in parcels . A photo of it showing that post man carrying child parcel.
  • ============================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: