Sunday, February 7, 2010

గుఱ్ఱము నిలుచునే నిద్రపోతుంది ?, Horse sleeps on standing

గుర్రాలు పడుకోవడము అత్యంత అరుదుగా చూసి ఉంటాము . అదెప్పుడు నిలుచునే ఉంటుంది .నిద్రపోవటం కుడా నిలుచునే . అయితే మిగిలిన జీవుల్లా నిలుచుని నిద్రపోయినా తూలిపడదు . గుఱ్ఱము కీళ్ళు , ఎముకలు , కండరాలు ఆ ప్రత్యేక లక్షణాన్ని కలిగియున్నాయి . గుఱ్ఱము నిద్రకు ఉపక్రమించాగానే దాని ఎములలు స్థిరపడి కీళ్ళు ఒకరకంగా బిగుసుకుంటాయి . . . ఇక కాలు వంగవు అందుకే గుఱ్ఱము నిలుచుని నిద్రపోయినా ఎటుపక్కకీ పడిపోదు .
  • ==============================================================
visit my website - > Dr.Seshagirirao.com

No comments: